Posts

Showing posts from April, 2017
Image
Paradise on the Earth                                    కోనసీమ అందాలని చూడాలని ఉందా ? తొలకరి జల్లుల పలకరింపులతో, ఆకు పచ్చని చీరని అందంగా కప్పుకున్నట్టు  చూడ ముచ్చటగా ఉండే వరిచేలు......  అలిసిన మనసుకు హాయిని చ్చే పిల్ల తెమ్మెరల చల్లని గాలులు ....   ఎటు చూసినా పచ్చదనం పందిరి వేసినట్టుండె కొబ్బరిచెట్లు. ఇవన్నీ మన కోనసీమ అందాలని ఇపాటికి మీకు అర్ధ మయ్యింది కదా 😊..            Welcome to Konaseema...                                  KONASEEMA TOURISM is deeply committed to promotion of Konaseema, Papikondalu and its spectacular beauty. KONASEEMA is an oasis of enchanting beauty, peace and tranquillity that is a dream tour destination for all. Its magnificent landscape, artistic temples, lavish greenery,...